భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్, మే 21న క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్, అతని భార్య నుపూర్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.