ఐపీఎల్ ఆరంభానికి ముందే ప్లేయర్లకు కరోనా వ్యాక్సిన్... ఢిల్లీ క్యాపిటల్స్ డిమాండ్...

Published : Mar 21, 2021, 12:17 PM IST

కరోనా కేసులతో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో ఛాలెంజింగ్‌గా తీసుకుని ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించింది బీసీసీఐ. 2021 సీజన్‌‌ను స్వదేశంలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐకి, కొత్త కరోనా కేసులు కలవరానికి గురి చేస్తున్నారు. 

PREV
17
ఐపీఎల్ ఆరంభానికి ముందే ప్లేయర్లకు కరోనా వ్యాక్సిన్... ఢిల్లీ క్యాపిటల్స్ డిమాండ్...

దేశంలో కొత్తగా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనే ప్లేయర్లకు కోవిద్ వ్యాక్సిన్ వేయించాలని సూచించింది ఢిల్లీ క్యాపిటల్స్...

27

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అందరికీ కరోనా టీకాలు వేయించనున్నట్టు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రకటించింది...

37

కరోనా కేసుల దృష్ట్యా మిగిలిన ప్లేయర్లకు కూడా కరోనా నియంత్రణ టీకాలు వేయించాలని ఢిల్లీ క్యాపిటల్స్, బీసీసీఐని కోరింది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు...

47

‘బీసీసీఐ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నాం. ఒలింపిక్స్‌కి వెళ్లే ప్లేయర్లకు కరోనా టీకాలు వేయిస్తున్నారు. కాబట్టి దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ ముందు ప్లేయర్లకు టీకాలు వేయిస్తే మంచిది’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది...

57

‘మంగళవారం నుంచి ఢిల్లీ ఆటగాళ్లు క్వారంటైన్‌లోకి వస్తారు. ఏడు రోజుల పాటు కట్టుదిట్టమైన క్వారంటైన్ పీరియడ్‌ను ముగించుకుని ముంబైలో ట్రైనింగ్‌లో పాల్గొంటారు... ’ అంటూ ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్...

67

కరోనా ఆంక్షల నేపథ్యంలో దేశంలో ఆరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి. లీగ్ ఆరంభంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ప్రేక్షకులను అనుమతించే విషయమై ఓ నిర్ణయానికి వస్తారు...
 . 

77

కేంద్రం అనుమతి లభిస్తే ముందుగా స్వదేశీ ఆటగాళ్లకు కరోనా టీకా వేయనున్నారు. అంగీకరించిన విదేశీ ఆటగాళ్లకు కూడా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

click me!

Recommended Stories