కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో షేన్ వాట్సన్‌తో కలిసి మొదటి వికెట్‌కి 180 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, సీఎస్‌కేకి 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు డుప్లిసిస్.