డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డాక్టర్ అయిన ధనశ్రీ వర్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడాడు యజ్వేంద్ర చాహాల్... అయితే రెండేళ్లకీ ఈ ఇద్దరికీ చెడిందనే వార్త హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరూ చేసిన పోస్టులే. వీరిద్దరి ఇన్ స్టాగ్రామ్ పోస్టులు చూసి.. వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.