విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, వచ్చే ఏడాది జనవరి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఆసీస్ టూర్‌కి కూడా భార్యను వెంటతీసుకెళ్లాలని భావించిన కోహ్లీ, కరోనా నిబంధనల కారణంగా నిర్ణయం మార్చుకున్నాడు.రు.