‘తోడుగా నడిచే సరైన వాళ్లు దొరికిత ప్రేమించండి... నీ ప్రేమలో తడిసిపోయాను. మనం ఓ కొత్త ప్రయాణం మొదలెట్టబోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు.... మన పెళ్లి వార్తను సంతోషంగా పంచుకుందాం... జస్ప్రిత్ అండ్ సంజన’ అంటూ రాసుకొచ్చాడు బుమ్రా.