బుమ్రా ఆ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడా... అనుపమ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు...

Published : Mar 04, 2021, 04:36 PM IST

జస్ప్రిత్ బుమ్రా... వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్‌లో కూడా లేని బుమ్రా, నాలుగో టెస్టు నుంచి కూడా రెస్టు తీసుకోవడానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. దీంతో బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

PREV
111
బుమ్రా ఆ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడా... అనుపమ అక్కడికి ఎందుకు వెళ్లినట్టు...

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సౌత్ హీరోయిన్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మధ్య ఏదో ఉందంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే...

211

బుమ్రా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని బహిరంగంగానే ప్రకటించింది అనుపమ పరమేశ్వరన్....

311

అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తాను రాజ్‌కోట్ వెళుతున్నట్టు పోస్టు చేసింది. 25 ఏళ్ల అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు...

411

కొన్నాళ్ల కిందట కలర్‌ఫుల్ ఫోటోలను పోస్టు చేసి... ‘హ్యాపీ హాలీడే టూ మీ’ అంటూ కామెంట్ కూడా చేసింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్...

511

ఓ బీసీసీఐ అధికారి, మీడియాతో మాట్లాడుతూ బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. అదే సమయంలో బుమ్రా సొంత రాష్ట్రమైన గుజరాత్‌కి వెళ్తునట్టు ప్రకటించడంతో ఈ ఇద్దరూ పెళ్లాడబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి...

611

అయితే కొన్నాళ్ల కిందట టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా విషయంలో కూడా ఇలాంటి వార్తలే ప్రచారానికి వచ్చాయి. అయితే బుమ్రా టీమిండియా క్రికెటర్ అని తప్ప, తన గురించి మరో విషయం తెలియదని స్పష్టత ఇచ్చింది రాశిఖన్నా...

711

ఒక్కసారి కూడా బుమ్రా, అనుపమ పరమేశ్వరన్ కలుసుకున్నట్టు కానీ, కలిసి దిగినట్టు కానీ ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. 

811

మరి అంత రహస్యంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగి, పెళ్లి దాకా వచ్చిందా? అనేది ఇక్కడ మిలియన్ల డాలర్ల ప్రశ్న...

911

అదీకాకుండా మూడో టెస్టులో జస్ప్రిత్ బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రాకి, రెండో ఇన్నింగ్స్‌లో బంతిని అందించలేదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

1011

బౌలింగ్ ఇవ్వకపోవడంతో జట్టులో ఉండీ ఉండనట్టుగా, స్పేర్ పార్ట్‌గా ఉండడం ఇష్టలేకనే బుమ్రా, ఆఖరి టెస్టు నుంచి రెస్టు కావాలని తీసుకున్నాడని చెప్పాడు కామెంటేటర్ హర్షా భోగ్లే...

1111

ఎన్నో కష్టాలను అనుభవించి, టీమిండియాలో స్టార్ బౌలర్‌గా నిలిచిన జస్ప్రిత్ బుమ్రా పెళ్లి వార్తలు నిజమేనా? నిజమైతే బుమ్రా ఎవరిని పెళ్లాడబోతున్నాడు? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే...

click me!

Recommended Stories