కరోనా కారణంగా ఆరు నెలల పాటు అన్నీ క్రీడలు, ఈవెంట్లు రద్దు కావడంతో కేటాయింపులను రూ.1800.15 కోట్లకు కుదించారు... టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడింది, బ్యాడ్మింటన్, ఇతర క్రీడల టోర్నీలు రద్దు కావడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది.