నా ఫెవరెట్ క్రికెటర్ అతనే! తన టెక్నిక్, యాటిట్యూడ్ అన్నీ టాప్ క్లాస్... - బ్రిటన్ ప్రధాని రిషి సునక్

Published : Jul 03, 2023, 04:25 PM IST

ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భారత సంతతికి చెందినవాడనే విషయం అందరికీ తెలుసు. పంజాబ్‌ నుంచి ఇంగ్లాండ్‌కి వెళ్లి సెటిలైన కుటుంబంలో జన్మించిన రిషి సునక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షరా మూర్తిని ప్రేమించి పెళ్లాడాడు..   

PREV
15
నా ఫెవరెట్ క్రికెటర్ అతనే! తన టెక్నిక్, యాటిట్యూడ్ అన్నీ టాప్ క్లాస్... - బ్రిటన్ ప్రధాని రిషి సునక్
Rishi Sunak modi

లార్డ్స్‌లో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్టు సమయంలో బీసీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు రిషి సునక్.. ఈ ఇంటర్వ్యూలో క్రికెట్‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు... 

25

‘రాహుల్ ద్రావిడ్ నా ఫెవరెట్ క్రికెటర్. అతని టెక్నిక్ నాకెంతో ఇష్టం. అంతేనా అతని కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్, వ్యక్తిత్వం.. అన్నీ ఇష్టమే..’ అంటూ వ్యాఖ్యానించాడు రిషి సునక్...

35

‘2008లో నేను ఇండియాకి వెళ్లాడు. ఆ సమయంలోనే అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఇంగ్లాండ్ టీమ్ వెనక్కి వెళ్లిపోయింది. నేను నా స్నేహితుడి పెళ్లి కోసం ఇండియా వెళ్లాను. ఆ సమయంలో ఇంగ్లాండ్ తిరిగి భారత పర్యటనకు వచ్చింది. చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌కి వెళ్లాను..

45
Image credit: PTI

ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ అద్భతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో మనం (ఇంగ్లాండ్) ఓడిపోయాం, ఇండియా గెలిచింది. అయితే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి ఫిదా అయిపోయా.. 

55
Ashes

నాకు ఉద్యోగం చేయమంటే పరమ చిరాకు. స్పోర్ట్స్‌ ఆడడం, చూడడం చాలా ఇష్టం... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కి తొలి వికెట్ పడగానే లేచి గట్టిగా అరవాలని అనుకున్నా, వెంటనే నా పదవి గుర్తొచ్చి... కూర్చుండిపోయా...’ అంటూ కామెంట్ చేశాడు బ్రిటన్ ప్రధాని రిషి సునక్.. 

click me!

Recommended Stories