అయితే రెండో రోజు ఉదయం సెషన్‌లోనే పూజారా, శుబ్‌మన్ గిల్ వికట్లను కోల్పోయింది టీమిండియా. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా, భారీ స్కోరు చేయాలంటే రహానే, హనుమ విహరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లో రావాల్సిందే.