వాస్తవానికి 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో న్యూడ్‌గా కనిపిస్తానని పూనమ్ పాండే చేసిన కామెంట్లు, ఆమెకు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అయితే భారత జట్టు గెలిచిన తర్వాత ఇచ్చిన మాటను తప్పిన ఆమె, ఓ పలుచని బట్టను చుట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సరిపెట్టుకోమ్మని చెప్పింది.