జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ: గాయాలతో ఐపీఎల్ 2023 టోర్నీ ఆడని ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలో ఎన్‌సీఏలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడబోయే బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.. వీలైనంత త్వరలో కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు..