సీక్రెట్‌లో పెళ్లి చేసుకున్న ఆడమ్ జంపా... కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడి...

Published : Jun 21, 2021, 07:03 PM IST

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టినా, సోషల్ మీడియా ద్వారా అతని కళ్యాణ వేడుక ఫోటోలు బయటికి వచ్చాయి... 

PREV
112
సీక్రెట్‌లో పెళ్లి చేసుకున్న ఆడమ్ జంపా... కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడి...

ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందే తన గర్ల్‌ఫ్రెండ్ హ్యాటీ లీగ్ పాల్మర్‌ను పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఆడమ్ జంపా. అయితే సెకండ్ వేవ్ కారణంగా అప్పుడు వీలుకాలేదు.

212

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు పెళ్లి వీలుకాకపోవడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, తన ఫియాన్సీతో కలిసి లీగ్‌కి వచ్చాడు ఆడమ్ జంపా...

312

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడు మ్యాచులు కూడా పూర్తికాకముందే... ఇండియాలో పెరిగిపోతున్న కరోనా సెకండ్ వేవ్‌ కేసులకు భయపడి హఠాత్తుగా ఆస్ట్రేలియాకి బయలుదేరి వెళ్లిపోయాడు ఆడమ్ జంపా.

412

ఎట్టకేలకు గత వారం తన హ్యాటీ లీగ్ పాల్మర్‌ను పెళ్లాడాడు ఆడమ్ జంపా. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన కొత్తతో తన సహచర ఆటగాడు స్టోయినిస్‌తో ఆడమ్ జంపా తేడాగా ప్రవర్తించాడు.

512

ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్దరూ గేలు అని, వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలా చర్చ నడిచింది. అయితే అది నిజంగా కాదని కేవలం సరదాకి ఆ ఇద్దరూ అలా ప్రవర్తించారని తేలిపోయింది. 

612

ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఆడమ్ జంపా, అతని భార్య హ్యాటీ లీగ్ పాల్మర్ ఫోటోలు...

712

812

912

1012

1112

1212

click me!

Recommended Stories