బుమ్రా రిటైర్మెంట్ సమయానికి... భారత పేసర్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ కామెంట్...

Published : Nov 16, 2020, 03:37 PM IST

భారత బౌలర్లు డెత్ ఓవర్లలో సరిగా బౌలింగ్ చేయలేరు. మొదటి ఓవర్‌లలో వికెట్లు తీయగలిగినా... కీలక సమయంలో ఒత్తిడికి గురై, భారీగా పరుగులు సమర్పిస్తారు... భారత బౌలింగ్ విభాగంపై ఎన్నో ఏళ్ల నుంచి వినిపించిన విమర్శ ఇది. దీనికి సమాధానంగా జట్టులోకి దూసుకొచ్చాడు బుమ్... బుమ్... బుమ్రా... ఆసీస్ టూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న జస్ప్రిత్ బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ...

PREV
110
బుమ్రా రిటైర్మెంట్ సమయానికి... భారత పేసర్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ కామెంట్...

భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయిన బుమ్రా... అద్భుతంగా రాణిస్తూ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు...

210

ఐపీఎల్ 2020 సీజన్‌లో కూడా తనదైన స్టైల్‌లో మెరిసిన బుమ్రా... 15 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు...

310

మొదటి మ్యాచ్‌లో బుమ్రాకి వికెట్లు పడకపోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రాకి రెస్టు ఇచ్చాడు రోహిత్ శర్మ... లేకపోతే పర్పుల్ క్యాప్ బుమ్రాకి దక్కేదే...

410

ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌లో బుమ్రాను బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది టీమిండియా... వన్డే, టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌లో కూడా బుమ్రా కీలకం కానున్నాడు.

510

‘బుమ్రా అద్భుతంగా ఆడుతున్నాడు... అతను క్రికెట్ కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చేలోపు కచ్ఛితంగా ఓ సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు. మూడు ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌లలో ఒకడిగా నిలుస్తాడు... అందులో ఎలాంటి డౌట్లు అవసరం లేదు...’ అని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ.

610

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన భారత పేసర్ మహ్మద్ షమీని కూడా పొగడ్తల్లో ముంచెత్తాడు గిలెస్పీ. ‘షమీ ఓ అద్భుతమైన బౌలర్... అతన్ని ఎంత పొగిడినా తక్కువే’ అంటూ చెప్పాడు గిలెస్పీ. 

710

‘సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టుకి ఎంతో ముఖ్యమైన ప్లేయర్. తనని తాను మెరుగుపర్చుకుంటూ రాటుతేలుతున్న విధానం అభినందనీయం. టీమిండియా ఇషాంత్ విషయంలో గర్వపడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడ గిలెస్పీ.

810

భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ వంటి బౌలర్లతో టీమిండియా బౌలింగ్ బలంగా కనిపిస్తోందని... అయితే వీరికి స్ఫూర్తినిచ్చిన శ్రీనాథ్, జహీర్ ఖాన్‌లను మరిచిపోకూడదని అన్నాడు గిలెస్పీ...
 
910

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన భువనేశ్వర్ కుమార్... గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ మధ్య నుంచే తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌కి కూడా భువీకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.

1010

భువనేశ్వర్ కుమార్ లేకపోయినా అతని స్థానంలో ఎంపికైన యంగ్ యార్కర్ కింగ్ నటరాజన్, ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తోంది టీమిండియా... 

click me!

Recommended Stories