వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా తన్మయ్ అగర్వాల్ ఎంపికయ్యాడు. భారత సీనియర్ ప్లేయర్ అంబటి రాయుడు ఆంధ్రా జట్టుకు మారడంతో ఆ ప్లేస్‌లోకి తన్మయ్ అగర్వాల్ వచ్చి చేరాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అంబటి రాయుడు ఇచ్చిన వినతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోసి పుచ్చింది. దీంతో అంబటి రాయుడు ఆంధ్రా తరుపున ఆడనున్నాడు.