టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లకుండా... స్వదేశానికి వచ్చి మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు రోహిత్ శర్మ.. బీసీసీఐలో A+ కాంట్రాక్ట్‌లో ఉన్న ఓ స్టార్ క్రికెటర్ ఇలా చేస్తుంటే సునీల్ గవాస్కర్‌కి తప్పుగా అనిపించడం లేదని, విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకుంటే మాత్రం తప్పని వాదిస్తున్నారని నిలదీస్తున్నారు విరాట్ ఫ్యాన్స్.