ఆ రెండు వికెట్లు పడిన తర్వాత గెలవచ్చని ఫిక్స్ అయ్యాం... ఫైనల్ మ్యాచ్ విజయంపై కేన్ విలియంసన్...

Published : Jun 29, 2021, 12:23 PM IST

రెండున్నర రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రిజల్ట్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే రిజర్వు డే రోజున 10 వికెట్లు పడడంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీనిపై కామెంట్ చేశాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్.

PREV
17
ఆ రెండు వికెట్లు పడిన తర్వాత గెలవచ్చని ఫిక్స్ అయ్యాం... ఫైనల్ మ్యాచ్ విజయంపై కేన్ విలియంసన్...

‘ఒకే ఫైనల్ మ్యాచ్ ఉండడం వల్ల ఆసక్తి, కుతుహలం బాగా పెరుగుతాయి. అదే మూడు మ్యాచుల ఫైనల్ ఉంటే... జనాల్లో అంత క్రేజ్ ఉండకపోవచ్చు. కానీ ఛాంపియన్‌‌ని నిర్ణయించడానికి అదే కరెక్ట్ పద్ధతి ఏమో...

27

ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ చేయడం కరెక్టు కాదు. వాళ్లు టేబుల్ టాపర్‌గా ఫైనల్‌కి వచ్చారని గుర్తు ఉంచుకోవాలి... 

37

టీమిండియాలో మంచి క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ల జట్టు బలంగా ఉంది. అయితే ఫైనల్‌లో రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. టీమిండియా లాంటి జట్టును ఓడించి, గెలిచినందుకు మరింత సంతోషంగా ఉంది.

47

భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. అందుకే ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ వస్తుందని మేం అస్సలు ఊహించలేదు... అయితే రిజర్వు డే రోజున చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.

57

తొలి గంటలో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో మ్యాచ్ గెలవచ్చని ఫిక్స్ అయ్యాం. అప్పటిదాకా మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అనుకున్నాం. అయితే రెండు వికెట్లు దక్కడంతో రిజల్ట్ రావచ్చని గట్టిగా ట్రై చేశాం...

67

రిషబ్ పంత్ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తాడని ముందుగానే ఊహించాం. అయితే సరైన సమయంలో అతని వికెట్ దక్కడంతో మ్యాచ్ రిజల్ట్‌ మావైపు మళ్లింది...

77

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ విజయంలో కేల్ జెమ్మీసన్ చాలా కీలక పాత్ర పోషించాడు. జెమ్మీసన్ లాంటి ప్లేయర్, టీమిండియాలో ఉండి ఉంటే రిజల్ట్ మారిపోయేది...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్...

click me!

Recommended Stories