భజ్జీతో అలా చేయడం తప్పే... పాత గొడవలను గుర్తుచేసుకున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్...

Published : Oct 17, 2020, 04:50 PM IST

భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. స్టేడియంలోనే శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించినా, ఆండ్రూ సైమండ్స్‌ను కోతి అని పిలిచినా... ఆఖరికి మహేంద్ర సింగ్‌ ధోనీని ట్రోల్ చేసిన వ్యక్తికి నవ్వుతూ రిప్లై ఇచ్చినా హర్భజన్ సింగ్‌ ఒక్కడికే చెల్లింది. అలాంటి ఓ వివాదమే ఆడమ్ గిల్‌క్రిస్ట్, భజ్జీ ట్విట్టర్ వివాదం...

PREV
110
భజ్జీతో అలా చేయడం తప్పే... పాత గొడవలను గుర్తుచేసుకున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్...

టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్ హర్భజన్ సింగ్...

210

పటిష్టమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాపై ఈ అరుదైన ఘనత సాధించాడు హర్భజన్ సింగ్...

310

రికీ పాంటింగ్‌ను అవుట్ చేసిన హర్బజన్ సింగ్, ఆ తర్వాతి బంతుల్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను అవుట్ చేశాడు..

410

ఈ సంఘటన జరిగిన 18 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా వేదికగా గొడవ పడ్డారు హర్భజన్ సింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్...

510

ఓ వ్యక్తి హర్భజన్ సింగ్ తీసిన హ్యాట్రిక్ వీడియోను 2019 ఆగస్టు నెలలో ట్విట్టర్‌లో పోస్టు చేసి గిల్‌క్రిస్ట్,హర్భజన్ సింగ్, షేన్ వార్న్‌లను ట్యాగ్ చేశాడు.

610

దీనికి సమాధానంగా ‘నో డీఆర్‌ఎస్’ అంటూ ఏడుస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్... డీఆర్ఎస్ సిస్టమ్ ఉండి ఉంటే, తాను అవుట్ అయ్యేవాడిని కాదనే ఉద్దేశంతో గిల్లీ ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు...

710

ఆడమ్ గిల్‌క్రిస్ట్ ట్వీట్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు హర్భజన్ సింగ్. ‘నువ్వేం అనుకుంటున్నావ్... మొదటి బాల్‌కి అవుట్ కాకపోయివుంటే ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేవాడిననా? ఇలాంటి విషయాల గురించి ఏడవకు మేట్... ఇన్నేళ్ల తర్వాతైనా నీకు కొంచెం వివేకం వచ్చి ఉంటుందని అనుకున్నా. కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు... దానికి నువ్వే సరైన ఉదాహరణ. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు...’ అని రిప్లై ఇచ్చాడు భజ్జీ.

810

దీనిపై ఏడాది తర్వాత స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్... ‘ఆరోజు హర్భజన్ సింగ్ మాటలకు సమాధానం చెప్పలేకపోయాను’ అని అన్నాడు గిల్లీ...

910

గతంలో హర్భజన్ సింగ్ గురించి మాట్లాడుతూ... ‘తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్టమైన బౌలర్ హర్భజన్ సింగ్’ అని చెప్పాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్.

1010

హర్భజన్ సింగ్‌తో తాను బాగానే మాట్లాడుతున్నానని, తమ మధ్య ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని అన్నాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్...

click me!

Recommended Stories