కరోనాపై పోరాటానికి కదిలిన తెలంగాణ... దీపాలు వెలింగించి ఐక్యత చాటిన కేసీఆర్ (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Apr 06, 2020, 10:56 AM IST

కరోనాపై పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందుకున్న యావత్ తెలంగాణ ఆదివారం తమ ఇంటి ఆవరణలో దీపాలను వెలిగించింది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రులు, అధికారులతో కలిని ప్రగతిభవన్ వద్ద దీపారాధన చేశారు. 

PREV
111
కరోనాపై పోరాటానికి కదిలిన తెలంగాణ... దీపాలు వెలింగించి ఐక్యత చాటిన కేసీఆర్ (ఫోటోలు)
కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించి ఐక్యత చాటిన మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

211
ప్రగతి భవన్ వద్ద మంత్రులు, అధికారులతో కలిసి దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్

311
కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించి ఐక్యత చాటిన సీఎం కేసీఆర్

411
మోదీ పిలుపు... ప్రగతిభవన్ వద్ద దీపాలు వెలిగించిన సీఎం, మంత్రులు, అధికారులు

511
ఇంటివద్దే దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన మంత్రి కొప్పుల ఈశ్వర్

611
క్యాండిల్ వెలిగించి ఐక్యతను ప్రదర్శించిన హోంమంత్రి కుటుంబం

711
కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

811
ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించిన మంత్రి హరీష్ రావు

911
దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబం

1011
కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించిన స్పీకర్ పోచారం కుటుంబం

1111
కరోనాపై పోరాటం... క్యాండిల్స్ చేతబట్టిన స్పీకర్ పోచారం దంపతులు

click me!

Recommended Stories