పోలీసుల ఎదుటే నడిరోడ్డుపై బైక్ కు నిప్పంటించకుని... నాంపల్లిలో తాగుబోతు వీరంగం

Arun Kumar P   | Asianet News
Published : Jan 04, 2022, 01:35 PM ISTUpdated : Jan 04, 2022, 01:38 PM IST

నడిరోడ్డుపై పోలీసుల ఎదుటే బైక్ కు నిప్పంటించకుని... నాంపల్లిలో తాగుబోతు వీరంగం  

PREV
పోలీసుల ఎదుటే నడిరోడ్డుపై బైక్ కు నిప్పంటించకుని... నాంపల్లిలో తాగుబోతు వీరంగం
cartoon punch

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలను చూస్తునే ఉన్నాం. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా తాగుబోతులు చేసిన వీరంగాన్ని మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.   హైదరాబాద్ నాంపల్లిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి తన బైక్‌కు నిప్పంటించి నానా హంగామా సృష్టించాడు.      

Read more Photos on
click me!

Recommended Stories