న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు దేశప్రజలు సిద్ధమయ్యారు. అయితే తప్పతాగి రోడ్డు మీద హల్ చల్ చేసినా.. డ్రంకెన్ డ్రైవ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Siva Kodati