విజయవాడలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బంకుల వద్దకు రాకుండా ఇంటికే పెట్రోల్, డీజిల్ హోం డెలీవరి చేయనుంది.
Siva Kodati