భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వివిధ కంపెనీల కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ఈ స్కూటర్లు ప్రదర్శిస్తున్నాయి. వివిధ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన తన వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.
ఈ ప్రదర్శనలో వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అతి చిన్న SUV కారును ప్రదర్శించింది. ఈ బుల్లి కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారు పేరు VF3. ఇది SUV కారే కానీ మినీ SUV.