గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేసే ఈ టీవీలో వాయిస్ కమాండ్, స్క్రీన్ మిర్రరింగ్, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లను ఇచ్చారు. అలాగే ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, హంగామా, జి5, జియో సినిమా వంటి ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను అందించారు. తోషిబా కంపెనీ ఈ టీవీపై ఏడాది వారంటీ అందిస్తోంది. 4కే రిజల్యూషన్‌తో ఉండడంతో ఈ టీవీ డిస్‌ప్లే క్లారిటీ చాలా బాగుంటుంది. అందులోనూ ఇందులో స్మార్ట్ 4కే అనే టెక్నాలజీని అందించారు.