ఈ మహారాజుకి 365 మంది రాణులు, 50 మందికి పైగా పిల్లలు.. అతని చరిత్ర వింటే నమ్మలేరు..

Ashok Kumar   | Asianet News
Published : Apr 21, 2021, 12:35 PM IST

మన  భారతదేశంలో చాలా మంది రాజులు, చక్రవర్తులు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వారు ప్రత్యేకమైన  గుర్తింపును కూడా  తెచ్చుకున్నారు. అలాంటి రాజులలో  పాటియాలా రాజ్యానికి చెందిన మహారాజా భూపిందర్ సింగ్ ఒకరు. ఈయన గురించి  కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. 

PREV
17
ఈ మహారాజుకి 365 మంది రాణులు, 50 మందికి పైగా పిల్లలు.. అతని చరిత్ర వింటే నమ్మలేరు..

 12 అక్టోబర్ 1891న జన్మించిన భూపిందర్ సింగ్ కేవలం తొమ్మిదేళ్ల వయసులో రాజు అయ్యాడు. ఆ తరువాత అతను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు  అధికారాన్ని చేపట్టి పాటియాలాను 38 సంవత్సరాలు పరిపాలించాడు. మహారాజా భూపిందర్ సింగ్ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. 

27

మహారాజా భూపిందర్ సింగ్  గురించి  దివాన్ జరామణి దాస్ తన 'మహారాజా' అనే పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. ఆమె ప్రకారం పాటియాలాలో భూపిందర్ సింగ్  మహారాజు 'లీలా-భవన్' లేదా రంగారీస్ ప్యాలెస్ నిర్మించాడు. ఇందులోకి ప్రజలకు బట్టలు లేకుండా మాత్రమే ప్రవేశం లభిస్తుంది. ఈ ప్యాలెస్ పాటియాలా పట్టణంలో బౌపేరి బాగ్‌కు సమీపంలో భూపేందర్‌నగర్‌కు వెళ్లే రహదారిపై నిర్మించారు.
 
37

దివాన్ జర్మని దాస్ ప్రకారం ఈ ప్యాలెస్‌లో ఒక ప్రత్యేక గదిని 'ప్రేమ్ మందిర్' అని పిలుస్తారు, దీనిని మహారాజుకు కేటాయించారు. అంటే అతని అనుమతి లేకుండా మరెవరూ ఆ గదిలోకి ప్రవేశించలేరు. ఈ గదిలో రాజు ఆనందం కోసం అన్నీ ఏర్పాట్లు ఉంటాయి. అతని ప్యాలెస్ లోపల ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఇందులో  ఒకేసారి సుమారు 150 మంది స్నానం చేయడానికి సదుపాయం ఉంది. రాజు తరచూగా  ఇక్కడ పార్టీలు ఇచ్చేవాడు. అందులో అతను తన స్నేహితులు, స్నేహితురాళ్ళను మాత్రమే పిలిచేవాడు. అంతేకాకుండా మహారాజాకు చెందిన కొందరు ప్రత్యేక వ్యక్తులు కూడా పార్టీలో చేరేవారు.  
 
47

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మహారాజా భూపిందర్ సింగ్ కి మొత్తం 10 మంది రాణులతో సహా మొత్తం 365 మంది రాణులు ఉన్నారు. వీరి కోసం పాటియాలాలో గొప్ప రాజభవనాలు కూడా నిర్మించారు. ఈ ప్యాలెస్ లో రాణుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి వైద్య నిపుణుల బృందం కూడా ఉంది. దివాన్ జర్మని దాస్ ప్రకారం మహారాజాకు 10 మంది భార్యల నుండి 83 మంది పిల్లలు ఉన్నారు, వారిలో 53 మంది మాత్రమే జీవించగలిగారు.

57

మహారాజా ప్యాలెస్‌లో రోజు 365 లాంతర్లు వెలిగించేవారు, అతని 365 మంది రాణుల పేర్లు ప్రతి ఒక్క లాంతరులో రాసినట్లు చెబుతారు. ఉదయాన్నే ఆరిపోయిన లాంతరును  రాజు ఆ లాంతరుపై రాసిన రాణి పేరు చదివేవాడు, తరువాత రాత్రి ఆమెతో గడిపేవాడు.
 
67

 మహారాజా భూపిందర్ సింగ్ అనేక ఇతర విషయాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. ఆయన వద్ద ప్రపంచ ప్రఖ్యాత 'పాటియాలా నెక్లెస్' ఉంది. దీనిని ప్రముఖ ఆభరణాల తయారీదారి కార్టియర్ తయారు చేసింది. ఇందులో 2900కి పైగా వజ్రాలు, విలువైన రత్నాలు నిండినట్లు చెబుతారు. ఆ హారము ఆ సమయంలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద వజ్రం. ఈ విలువైన నెక్లెస్ 1948 సంవత్సరంలో పాటియాలా రాజ ఖజానా నుండి కనుమరుగైంది. చాలా సంవత్సరాల తరువాత, దాని  వివిధ భాగాలు చాలా ప్రదేశాలలో కనుగొనబడ్డాయి.

77

అతని వద్ద 44 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని, అందులో 20 కార్లు రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించేవారని చెబుతారు. మహారాజా భూపిందర్ సింగ్ కి సొంత విమానం ఉన్న భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను బ్రిటన్ నుండి 1910 సంవత్సరంలో దీనిని కొనుగోలు చేశాడు. అతను తన విమానం కోసం పాటియాలా వద్ద ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించాడు.

click me!

Recommended Stories