సురేష్ రైనా తన తల్లిదండ్రులు, భార్య ప్రియాంక, పిల్లలు గ్రేసియా అండ్ విరోయ్ తో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సురేష్ రైనాని ఈ ఇంట్లో 2017 సంవత్సరంలో కలిశారు.