Business Idea: జాబ్ చేస్తూనే ఈ బిజినెస్ చేయచ్చు.. నెలకు రూ.30 వేలు గ్యారెంటీ!

Published : Jul 14, 2025, 06:36 PM IST

చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ శాలరీకే జాబ్ చేస్తుంటారు. చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ఐడియాస్. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఆ బిజినెస్ లు ఏంటో తెలుసుకుందామా..

PREV
15
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే వ్యాపారాలు..

ఉద్యోగం చేస్తూనే వ్యాపారం కూడా చేయాలి అనుకుంటున్నారా? నెలకు 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించే వ్యాపార ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి చూసేయండి.

25
కంటెంట్ రైటింగ్

లోగో డిజైన్, కంటెంట్ రైటింగ్ వంటి ఫ్రీలాన్సింగ్ సేవల ద్వారా నెలకు 15 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. రోజుకు 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది. మీరు ఖాళీగా ఉన్న టైంని ఈ పనికి కేటాయిస్తే చాలు. మీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

35
ఆన్ లైన్ కోర్సులు

యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఆన్‌లైన్ కోర్సులు అందించి లక్షలు సంపాదించవచ్చు. మీకు తెలిసిన విషయాలను ఇతరులకు నేర్పించి ఆదాయం పొందండి. ప్రస్తుతం చాలామంది ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు.

45
ఆన్ లైన్ ద్వారా విక్రయం..

ప్రస్తుతం చేతితో తయారుచేసిన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మీకు నగలు, అలంకరణ వస్తువులు తయారు చేయడం ఇష్టమైతే.. వాటిని తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా విక్రయించవచ్చు. తద్వారా నెలకు రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు.

55
ఫుడ్ బిజినెస్

యూట్యూబ్ ద్వారా మీ ఆలోచనలను పంచుకొని నెలకు 15వేల నుంచి 50 వేల వరకు సంపాదించవచ్చు. 

ప్రస్తుతం ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ కి మంచి మార్కెట్ ఉంది. ఇంటి నుంచి ఫుడ్ ఐటెమ్స్ సప్లై చేయడం ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. రుచికరమైన ఆహారం ఎప్పుడూ కస్టమర్లను ఆకర్షిస్తుంది.

చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధించవచ్చు. మీ ప్రతిభ, నిజాయితీతో విజయం మీ సొంతం అవుతుంది. ఈ వ్యాపారాలకు పెట్టుబడి పెద్దగా కాకపోవచ్చు. కానీ ఏదైనా ఐడియా ఫాలో అయ్యేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories