ఫ్యాషన్ & బ్యూటీ: టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ మేకింగ్ వంటివి ఎప్పుడూ డిమాండ్ ఉండే రంగాలు.
ఫుడ్ బిజినెస్: క్లౌడ్ కిచెన్, హోమ్ మేడ్ స్నాక్స్, పచ్చళ్ల తయారీ, కేక్ మేకింగ్ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
ఎడ్యుకేషన్: ట్యూషన్ సెంటర్లు, మ్యూజిక్ లేదా డ్యాన్స్ క్లాసులు, ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణ.