బంగారం, వెండి కొనేందుకు గోల్డెన్ ఛాన్స్.. ఇక్కడ తులం ధర ఎంత తక్కువ అంటే.. మిస్సవకండి..

First Published | Nov 29, 2023, 9:45 AM IST

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇలాంటి  సమయంలో మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటే లేదా మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకో ముఖ్యమైన సమాచారం.
 

gold

ఒక వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా  ఉంది, దింతో పది గ్రాముల పసిడి ధర  రూ. 62,560గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా మారలేదు, దింతో రూ. 57,350 వద్ద ఉంది.  వెండి ధర నిన్నటిలాగే రూ.78,500 వద్ద ఉంది.
 

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,560 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,710, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,560, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,050గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.57,350 వద్ద ఉంది.
 


 0236 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $2,047.21కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.4 శాతం పెరిగి $2,047.80కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి $25.09కి చేరుకోగా, ప్లాటినం $939.83 వద్ద స్థిరంగా ఉంది. పల్లాడియం ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 1,059.69 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంధర రూ.57,800గా ఉంది.  

ఢిల్లీ, ముంబైలలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500గా ఉంది.

చెన్నైలో కిలో వెండి రూ.81,500 వద్ద ట్రేడవుతోంది. 
 

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన బంగారం  24 క్యారెట్ మించదు.
 

22 అండ్  24 క్యారెట్ బంగారం మధ్య తేడా 
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది, మృదువైనది  అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను తయారు చేయలేరని దయచేసి గమనించండి. అందువల్ల చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని విక్రయిస్తారు.

Latest Videos

click me!