ఈ జాబితాలో హ్యుందాయ్ వెర్నా ఆరో స్థానంలో ఉంది. అయితే, వెర్నా అమ్మకాల్లో 41.55% భారీ క్షీణత నమోదైంది. నవంబర్‌లో కేవలం 709 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
టాటా టిగోర్ ఎనిమిదో స్థానంలో ఉంది. టిగోర్ అమ్మకాలు 43.19% తగ్గి, కేవలం 488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తొమ్మిదో స్థానంలో టయోటా క్యామ్రీ ఉంది.