ఐఫోన్ 15 , కొత్త సిరీస్ సెప్టెంబర్ 22 నుండి సేల్ మొదలైంది. 48 MP లెన్స్, A16 వియోనిక్ చిప్ , iOS 17 కలిగిన iPhone 15 , 128GB మోడల్ భారతదేశంలో ధర రూ.79,900. కానీ iPhone 15 Plus 128GB మోడల్ ధర రూ.89,900. అయితే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఈ ఫోన్‌ల ధరను అడిగితే చెమటలు పట్టేస్తాయి. పాకిస్థాన్‌లో ఐఫోన్ 15 ధర ఎంత ఉందో తెలుసుకుందాం.