నేడు వినోద్ చన్నా అనంత్ అంబానీ మాత్రమే కాదు, నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా వంటి ఇతర వ్యాపారవేత్తలు , జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్ వంటి బాలీవుడ్ ప్రముఖులకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఫిట్ నెస్. 12 సెషన్లకు రూ. 1.5 లక్షలు వసూలు చేస్తాడు. అంటే ఒక్కో సెషన్ కు రూ.12,500 వసూలు చేస్తాడు.