షెరా సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని పూర్తి పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెరా తన బాస్ సల్మాన్ గురించి మాట్లాడుతూ, "సల్మాన్ అందరికంటే భిన్నమైన సూపర్ స్టార్. అతను నా దేవుడు, ఈ రోజు నన్ను మీరు ఇలా చూస్తున్నారంటే దానికి అతనే. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ కాకపోయి ఉంటే నేను ఎలా ఉండే వాడినో నిజంగా తెలియదు. అన్నింటికీ కలిపి నేను సల్మాన్ కి ధన్యవాదాలు మాత్రం చెప్పగలను. నేను మాలిక్ అని పిలిచే వ్యక్తికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ” అని అన్నారు.