ఒక ప్రధానమంత్రి కథ: 53 సంవత్సరాల క్రితం అదృశ్యమై ఇప్పటి వరకు కనిపించలేదు..

Ashok Kumar   | Asianet News
Published : May 08, 2021, 01:49 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో  ప్రధానమంత్రులు చాలా మంది ఉన్నారు, అలాగే వారు కొన్ని కారణాల వల్ల చాలా ప్రసిద్ది చెందారు కూడా. పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో గురించి మాట్లాడితే అతన్ని రాత్రి రెండు గంటలకు ఉరితీశారు. 

PREV
16
ఒక ప్రధానమంత్రి కథ: 53 సంవత్సరాల క్రితం అదృశ్యమై ఇప్పటి వరకు కనిపించలేదు..

కానీ చాలా మిస్టరీగా అదృశ్యమైన ఒక దేశ ప్రధాని గురించి తెలిస్తే  మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే,  ఈ ప్రధానమంత్రి మృతదేహం ఇప్పటివరకు  కనుగొనలేదు.
 
26

అతను ఎవరో కాదు, ఆస్ట్రేలియా 17వ ప్రధాన మంత్రి హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ 26 జనవరి 1966న ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని మెంజిస్ పదవీ విరమణ తర్వాత ఇతను పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆ సంవత్సరం తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా పాల్గొని ఘన విజయం సాధించాడు.

36

1908 ఆగస్టు 5న న్యూ సౌత్ వేల్స్‌లోని స్టాన్‌మోర్‌లో జన్మించిన  హోల్ట్ ఇద్దరు సోదరులలో హెరాల్డ్ ఎడ్వర్డ్ పెద్దవాడు. అతని తల్లిదండ్రులు  హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ పుట్టడానికి ఏడు నెలల ముందు జనవరి 1908లో వివాహం చేసుకున్నారు. తరువాత 1910లో అతని తమ్ముడు క్లిఫోర్డ్ హోల్ట్ జన్మించాడు. అతనికి ఈత, చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం.
 
46

17 డిసెంబర్ 1967న, విక్టోరియా  చెవియోట్ బీచ్‌లో ఈత కొడుతున్నప్పుడు హాల్ట్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని గురించి చాలా వెతికారు కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అతను అధికారికంగా డిసెంబర్ 20, 1967న మరణించినట్లు ప్రకటించారు, కాని అతని మృతదేహం ఇప్పటి వరకు కనుగొనబడలేదు.
 
56

హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్  రహస్యమైన అదృశ్యం గురించి చాలా విషయాలు జరిగాయి. కొందరు అతనిని షార్క్ తినేసిందని, మరికొందరు ఎవరో అతనిని హత్య చేసి ఉండొచ్చు అని ఊహగానాలు ముడిపెట్టారు. అలాగే  చాలా మంది వారు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతుంటారు, మరికొందరు యుఎఫ్ఓలు వారిని తీసుకెళ్లిండొచ్చు అని  కొందరు అంటుంటారు.
 
66

అయితే, ఈ విషయాలు ఏవీ ఇప్పటివరకు రుజువు కాలేదు. ఎందుకంటే ఇవి కేవలం కల్పిత కథలు. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ అకస్మాత్తుగా అదృశ్యం నేటికీ మిస్టరీగానే ఉంది.

click me!

Recommended Stories