నేటికీ స్థిరంగా ఇంధన ధరలు.. గ్యాస్ ధరతో పాటు దిగిరానున్న పెట్రోల్, డీజిల్.. లీటరు ఎంతంటే..?
First Published | Sep 1, 2023, 9:28 AM ISTనేడు దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో సెప్టెంబర్ 1 శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో లీటరు డీజిల్ ధర రూ.92.76, పెట్రోల్ ధర రూ.106.03. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.