లాభాల్లో ఆరు రెట్టు పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో ఓయో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,695 కోట్లు నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,296 కోట్లతో పోలిస్తే 31% అధికం. ఇక ఓయో EBITDA (వడ్డీ, పన్ను, దిగుబడి ఖర్చులు పోయిన తర్వాత వ్యాపార లాభం) రూ. 249 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది కేవలం రూ. 205 కోట్లు మాత్రమే ఉంది. ఈసారి ఏకంగా 22 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే ఓలా స్థూల బుకింగ్ విలువ రూ. 3,341 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది కేవలం రూ. 2,510 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా 33 శాతం వృద్ధి సాధించింది.