ఈ ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకొండి
మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మొదట మీరు మీ పేటిఎం యాప్ ఓపెన్ చేసి షో మోర్ పై క్లిక్ చేయండి. అక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ పై క్లిక్ చేయండి. దీని తరువాత మీరు బుక్ సిలిండర్ ఆప్షన్ చూస్తారు. మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఇక్కడ ఎంచుకోండి. వినియోగదారులు బుకింగ్ చేయడానికి ముందు FIRSTLPG ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీని తరువాత స్క్రాచ్ కార్డు 24 గంటల్లో లభిస్తుంది, ఈ స్క్రాచ్ కార్డు వాలిడిటీ ఏడు రోజుల మాత్రమే తరువాత ముగుస్తుంది. తరువాత మీరు దానిని ఉపయోగించలేరు.