ఆల్వేస్ ఆన్ ప్లాన్- నెలకు రూ. 300 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 350 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా... నెలకు 5 జిబి డేటా, 100 నిమిషాల కాలింగ్ పొందవచ్చు
లార్జ్ ప్లాన్- నెలకు రూ. 450 చొప్పున 24 / నెలకు రూ. 500 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.
XL ప్లాన్- నెలకు రూ. 500 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 550 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.
XXL ప్లాన్- నెలకు రూ. 550 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 600 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.