Telugu

భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే

Telugu

భారత్ నుంచి పాకిస్తాన్‌కు భారీగా ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.5876 కోట్ల విలువైన వస్తువులను భారత్ నుంచి పాకిస్తాన్ ఎగుమతి చేసుకుంది. నిషేధం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం గమనార్హం.

Image credits: stockPhoto
Telugu

69 శాతం పెరిగిన వ్యాపార లావాదేవీలు

గతేడాది ఇదే సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు రూ.3,478 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. కానీ ఈసారి అది ఏకంగా 69 శాతం పెరిగి రూ.5876 కోట్లకు చేరింది.

Image credits: stockPhoto
Telugu

పాక్‌కు ఎగుమతి అయిన ముఖ్యమైన వస్తువులేంటి?

భారత్ నుంచి ఎగుమతి అయిన వస్తువుల్లో ఔషధ ఉత్పత్తుల వాటానే చాలా ఎక్కువ. ఇవి కాకుండా ప్లాస్టిక్, పెట్రోలియం, రబ్బరు, కాఫీ టీ, మసాలా దినుసులు, డైరీ ఉత్పత్తులు, ధాన్యాలు ఎగుమతి అయ్యాయి.

Image credits: stockPhoto
Telugu

బ్యాన్ ఉన్నా పాకిస్తాన్‌కు వస్తువులు ఎలా వెళ్లాయి?

భారత్ నుంచి నేరుగా దిగుమతి చేసుకునే అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్ దొడ్డిదారిన వ్యాపారం నడిపింది. యూఏఈ, సింగపూర్ వంటి మూడో దేశాల ద్వారా భారత వస్తువులను పాకిస్తాన్ రప్పించుకుంది.

Image credits: stockPhoto

తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే బిజినెస్ ఐడియా

Business Ideas : ఏ బిజినెస్, ఎక్కడ పెడితే లాభాలు వస్తాయో తెలుసా?

ఇన్‌స్టా ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మతిపోవాల్సిందే..!

Ginger Tea: పక్కా కొలతలతో బెస్ట్ అల్లం టీ..చివరి గుటక వరకు అదే రుచి