అయితే ఇది కరెంట్ బుకింగ్‌పై ప్రభావం పడే అవకాశం పడనుంది. రైలు బయలుదేరే ముందు చివరి నిమిషంలో టికెట్ బుకింగ్ చేసుకునేందుకే కరెంబ్ బుకింగ్ ఉపయోగపడుతుందని తెలిసిందే. అయితే AC కోచ్‌లలో ఖాళీ సీట్లు ముందుగానే SL, 2S confirmed టికెట్ల వారికి అప్‌గ్రేడ్ చేస్తే కరెంట్ బుకింగ్ లభించే అవకాశం తగ్గుతుంది.
అయితే SL, 2S కోచ్‌లకు మాత్రం కరెంట్ బుకింగ్ సీట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా, అత్యవసర కోటా, వేటింగ్ లిస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత సీట్లు మిగిలితేనే కరెంట్ బుకింగ్స్ లభిస్తాయి