కరోనా లాక్ డౌన్ సమయంలో డబ్బు అవసరమా ? అయితే ఈ విధంగా పొందవచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : May 15, 2021, 08:24 PM IST

కరోనా వైరస్ మహమ్మారి  గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థను  అతలాకుతలం చేసింది.  ఈ దశలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించగా మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాలలో కోత విధించాయి. ప్రభుత్వం కఠినమైన లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

PREV
15
కరోనా లాక్ డౌన్ సమయంలో డబ్బు అవసరమా ?  అయితే  ఈ విధంగా  పొందవచ్చు..

ఈ కారణంగా వ్యాపారుల ఆదాయం తీవ్రంగా  ప్రభావితమైంది. సామాన్య  ప్రజలు ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కానీ అత్యవసర పరిస్థితులలో  డబ్బు డబ్బును ఏర్పాటు చేయడానికి కొన్ని  ముఖ్యమైన మార్గాలు ఇక్కడ  ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం..

25

ముద్రా లోన్‌
మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముద్రా లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద రుణగ్రహీతలను మూడు తరగతులుగా విభజించారు. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు భవిష్యత్తులో గొప్ప స్థాయికి  వెళ్లాలనుకునేవారు ఇందులో ముందుగా స్థాయిలో  ఉంటారు. ఈ మూడు విభాగాల అవసరాలను తీర్చడానికి ముద్రా బ్యాంక్ మూడు రుణలను ప్రవేశపెట్టింది.  

షిషు : దీని కింద రూ.50 వేల వరకు రుణాలను పొందవచ్చు.

కిషోర్  :  రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు రుణాలను పొందవచ్చు.

తరుణ్ :  రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు
 
35

 పిఎఫ్ ఖాతా 
మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగీ‌ అయితే పిఎఫ్ ఖాతా డబ్బు  ద్వారా మీ అవసరాన్ని తీర్చుకొవచ్చు.  ముఖ్యంగా మీరు లేదా మీ కుటుంభం  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మీరు పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అది కూడా మీకు అత్యవసర ఎదురైతేనే  లేకపోతే పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవద్దు. ఎందుకంటే పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకునే పరిమితి కూడా ఉంది.

45

బంగారు రుణం
దేశంలోని చాలా వరకు జనాభాకు గోల్డ్ లోన్  ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు ఈ విధంగా బంగారు రుణానికి డిమాండ్ కూడా పెరిగింది. బంగారు ఆభరణాలను  తాకట్టులో ఉంచడం ద్వారా వాటి విలువలో 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. కానీ ఇంతకుముందు వీటిపై 75 శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి బంగారు రుణం సురక్షితమైన మార్గం, ఎందుకంటే మీరు ఉంచిన విధంగా బంగారు ఆభరణాలపై రుణం పొందువచ్చు.
 
55

 పర్సనల్ లోన్ 
మీ క్రెడిట్ స్కోరు బాగుంటే మీరు  వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణం తీసుకున్నటప్పుడు మీకు 10% లేదా 10.50% వడ్డీ రేటుతో రుణం పొందువచ్చు. వ్యక్తిగత రుణం 50వేల నుండి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు కూడా 40 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని పేర్కొన్నాయి.

click me!

Recommended Stories