కరోనా వాక్సిన్ వేయించుకున్నరా.. అయితే కోవిడ్-19 టీకా సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : May 15, 2021, 12:19 PM IST

దేశంలో కోవిడ్-19 మొదటి డోస్ వాక్సినేషన్  45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సుమారు 18 కోట్ల మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. వీరిలో చాలా మందికి మొదటి డోస్ అందింది.  కొన్ని రాష్ట్రాల్లో రెండవ డోస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 

PREV
14
కరోనా వాక్సిన్ వేయించుకున్నరా.. అయితే కోవిడ్-19 టీకా సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి..

కరోనా వ్యాక్సిన్ పొందిన తరువాత మీకు వాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది చాలా మందికి తెలీదు అలాగే ఇది మీరు టీకా తీసుకున్నట్లు రుజువు.  ఒక రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశానికి  ఇప్పుడు టీకా సర్టిఫికేట్ కోరుతున్నారు, కాబట్టి మీరు  కోవిడ్ -19 వాక్సినేషన్  సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రశ్న. ఇందుకు మీరు  కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవలో తెలుసుకోండి..

24

మొదటి విషయం ఏమిటంటే, మీరు రెండు డోస్ లు తీసుకున్నట్లయితేనే మీరు ఈ  సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
 
34

మొదట కోవిన్ వెబ్‌సైట్‌ ఓపెన్  చేయండి 
1.మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓ‌టి‌పితో సైన్ ఇన్ చేయండి.
2. లాగిన్ అయిన తర్వాత, మీ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తుల జాబితా చూపిస్తుంది.
3. రెండు టీకాలు తీసుకున్న వారి  పేర్ల ముందు ఆకుపచ్చ రంగులో రాసిన 'వ్యాక్సిన్' చూస్తారు.
4.దీనితో పాటు, 'సర్టిఫికేట్' అనే బటన్ కూడా కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు టీకా సర్టిఫికెట్‌ను పిడిఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
44

ఆరోగ్య సేతు యాప్ నుండి వ్యాక్సిన్ సర్టిఫికేట్  
1.మీరు ఆరోగ్య సేతు యాప్ నుండి వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2.మొదట ఆరోగ్య సేతు యాప్ తెరిచిన తరువాత, కోవిన్ టాబ్‌పై క్లిక్ చేసి, ఆపై టీకా సర్టిఫికెట్‌పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు కాన్ఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి, ఆపై 'గెట్ సర్టిఫికేట్' పై క్లిక్ చేసి, 'డౌన్‌లోడ్ పిడిఎఫ్' పై క్లిక్ చేసి, మీ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
 
click me!

Recommended Stories