హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరిగి రూ.1,44,820కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి రూ.1,32,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల రూ.290 పెరిగి ప్రస్తుతం రూ.1,08,620గా నమోదైంది. వెండి ధర మాత్రం రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగింది. కిలో వెండి ధర రూ.2,45,000 వద్దనే ట్రేడవుతోంది.