ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పులేదు. ముఖ్యంగా 22 క్యారెట్ల ధర తగ్గింది.
హైదరాబాద్ లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ.97,549గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.89,400 ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.