ఈ ఫోల్డింగ్ స్టూల్‌ను అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. క్యాంపింగ్, ఫిషింగ్, గార్డెనింగ్, బార్బెక్యూ పార్టీలు, ట్రెక్కింగ్, లైవ్ ఈవెంట్లు, బస్, మెట్రో లేదా రైల్వే స్టేషన్లలో వేచి ఉండే సమయంలో, ఇంటి పనులు, రిపేర్ పనులు పిక్నిక్‌లు, కుటుంబ వేడుకలు ఇలా ఎక్కడైనా కూర్చోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.