Stock: ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ స్టాక్ గతంలో సృష్టించిన రికార్డులు, రాబోయే మూడేళ్లలో ఈ స్టాక్ ఏయే స్థాయిలకు చేరుకోగలదోనన్న విషయాలపై నిపుణులు ఏం అన్నారంటే.?
పెట్టుబడిదారులకు ఒక అద్భుతమైన మల్టీబ్యాగర్ అవకాశాన్ని బిజినెస్ నిపుణులు పరిచయం చేస్తున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్' స్టాక్ గురించి కీలక సమాచారాన్ని అందించారు. ఒక మిలియనీర్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడానికి ఇదొక ఉత్తమమైన స్మాల్-క్యాప్ ఎంపిక అని అభిప్రాయపడ్డారు.
25
IEX ప్రయాణం - గతం నుండి ఇప్పటి వరకు:
IEX స్టాక్ ధర కేవలం రూ. 47 వద్ద ప్రారంభమై రూ. 215 గరిష్ట స్థాయిని చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం ఈ స్టాక్ కొంత కరెక్షన్ కు లోనై రూ. 123 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి నుండి ఈ స్టాక్ మళ్ళీ పుంజుకుని, కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
35
టార్గెట్లు, స్టాప్ లాస్:
రాబోయే రెండు నుంచి మూడు ఏళ్ల కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన కీలక స్థాయిలు ఇక్కడ ఉన్నాయి:
మంచి పోర్ట్ ఫోలియో.. అది కూడా ఒక 15 సంవత్సరాల టైం పీరియడ్ లో కావాలనుకుంటే.. కచ్చితంగా మంచి స్టాక్స్ ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఏయే రంగాల్లో అభివృద్ధి ఉంటుందో ఆయా స్టాక్స్ ఎంచుకోవడం సరైన ఆప్షన్ అని బిజినెస్ నిపుణులు అంటున్నారు.
55
ముఖ్యమైన గమనిక
ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసమే అందించబడిన కథనం. ఏదైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం. ఐఈఎక్స్ (IEX) వంటి స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని స్పష్టం చేస్తున్నాం.