ఈ ఫ్యాన్ తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ గాలి ఇస్తుంది. అందువల్ల కరెంట్ బిల్లు తగ్గుతుంది. అలాగే పూర్తిగా నిశ్శబ్దంగా పని చేస్తుంది. శబ్దం లేకుండా కూలింగ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో ఉన్న మరికొన్ని అదనపు ఫీచర్లు.
* ప్యూర్ కాపర్ మోటార్ – ఎక్కువ కాలం పనిచేస్తుంది
* డ్యూయల్ బాల్ బేరింగ్ – స్మూత్ పనితీరు
* సులభమైన ఇన్‌స్టాలేషన్ – కొత్త ఇల్లు లేదా రీనోవేషన్‌కు సరైనది
* సీలింగ్ లేదా వాల్ మౌంట్ – అవసరానికి తగ్గట్టు అమర్చుకోవచ్చు
ఈ ఫ్యాన్ ఇంటికి మాత్రమే కాదు, కమర్షియల్ ప్రదేశాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు.