కేర్, నివా, స్టార్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఐసీఐసీఐ, బజాజ్, మణిపాల్, కోటక్ వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ.1000 కంటే తక్కువ ప్రీమియంతో రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవరేజ్ ఇస్తున్నాయి.
అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ, టాటా, జునో, వంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.1000 పైన మంత్లీ ఇన్టాల్మెంట్ కట్టించుకుంటూ ఎక్కువ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందేలా చూస్తున్నాయి.