BSNL IPL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers
BSNL IPL Recharge Plan: దేశంలోని చాలా నగరాల్లో BSNL 4G సేవలు స్టార్ట్ అయ్యాయి. 4G నెట్‌వర్క్ పెంచడానికి BSNL టవర్లు పెడుతోంది. ఇప్పటివరకు 75,000+ 4G టవర్లు పెట్టారు. ముందు ముందు 1 లక్ష టవర్లు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.
25
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers
BSNL తన 4G నెట్‌వర్క్‌ను ఫాస్ట్ గా పెంచుతోంది. దీనివల్ల చాలామంది యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ డేటా పొందుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ రేట్లు పెంచడంతో చాలామంది BSNL వైపు చూస్తున్నారు.
35
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers
ఈ నేపథ్యంలో తమ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ఐపీఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. IPL కోసం రిలీజ్ చేసిన ఈ BSNL రూ.251 ప్లాన్ చాలామందికి బెస్ట్ ఆప్షన్. ఎప్పుడూ డేటా కావాలనుకునేవాళ్లు ఈ ఆఫర్ తీసుకోవచ్చు. డేటా టెన్షన్ లేకుండా IPL చూడొచ్చు.
45
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers
BSNL రూ.251 ప్లాన్ తో డేటా మాత్రమే లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునేవాళ్ల కోసం ఈ ప్లాన్ డిజైన్ చేశారు. మీరు రూ.1కి 1GB డేటా పొందుతారు. ఇది సూపర్ ఆఫర్. ఏ టెలికాం కంపెనీ ఇంత తక్కువకు ఇవ్వట్లేదు.
55
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers
ఈ రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 251 GB డేటా ఇస్తారు. భారతదేశంలో ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభం కావడంతో, లక్షలాది మంది అభిమానులు తమ మొబైల్ పరికరాల్లో మ్యాచ్‌ల లైవ్ చూస్తున్నారు. దీంతో హై-స్పీడ్ డేటా కోసం డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది.