బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ విలాసవంతమైన బంగ్లా ఒక రాత్రి అద్దె ఎంతో తెలుసా..

Ashok Kumar   | Asianet News
Published : May 14, 2021, 02:43 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రిలో అత్యంత ధనవంతులైన నటులలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఒకరు. అతనికి ముంబైలో 200 మిలియన్ల విలువైన బంగ్లా ఉంది. కింగ్ ఖాన్ నివాసమైన మ్యాంషన్ మన్నాట్ ముంబైని సందర్శించేవారికి పర్యాటక ప్రదేశం కంటే తక్కువెం కాదు.

PREV
16
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్  విలాసవంతమైన బంగ్లా ఒక రాత్రి అద్దె ఎంతో తెలుసా..

 కానీ షారుఖ్ ఖాన్ కి ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా ఇల్లులు ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. షారుఖ్‌ ఖాన్ కి లండన్, దుబాయ్‌లతో పాటు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక ఇల్లు ఉంది. ఇక్కడికి అతను ప్రతి సంవత్సరం తన కుటుంబంతో కలిసి  హాలిడేస్ ట్రిప్ కి వెళ్తుంటాడు. అమెరికాలోని షారుఖ్ ఖాన్ ఇంటి గురించి తెలుసుకుందాం...
 
26

షారుఖ్ ఖాన్ ఇల్లు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ వేసవి సెలవుల్లో షారుఖ్ ఇక్కడకు రాలేదు. కింగ్ ఖాన్‌తో పాటు ప్రియాంక-నిక్, ప్రీతి జింటా-జేన్ కూడా సన్నీ లియోన్‌ నివాసం దగ్గరలో ఉన్నారు. 
 
36

ఈ షారుఖ్ ఖాన్ బంగ్లాలో ఆరు పెద్ద బెడ్ రూములు ఉన్నాయి. ఇక్కడ వారి పిల్లలు సుహానా, అబ్రమ్, ఆర్యన్ ఖాన్ లకు ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ బంగ్లా ఒక లగ్జరీ రిసార్ట్ కంటే కొంచెం కూడా తక్కువ కాదు. ఇక్కడ ఈ ఇంటి చుట్టూ పచ్చదనం మధ్యలో ఈ ప్యాలెస్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంట్లో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
 
46

రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్, శాంటా మోనికా నుండి షారుఖ్  ఖాన్ అందమైన బంగ్లాకి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. కింగ్ ఖాన్  చెందిన ఈ బంగ్లా ప్రజలకు అద్దెకు కూడా లభిస్తుంది, దీని ఒక రాత్రి అద్దె రెండు లక్షల రూపాయలు. 
 
56

ఈ బంగ్లాలో నివసించే ప్రాంతం కూడా చాలా విలాసవంతమైనది. ఈ ఇంటిలో పెద్ద పెద్ద సోఫాలు, గోడలపై అద్భుతమైన కర్టన్లు ఉన్నాయి. ఈ ఇంటి అలంకరణలో విలువైన వస్తువులను ఉపయోగించారు.
 
66
click me!

Recommended Stories